Telugu Badi

మన కార్యక్రమములు

  • ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ తెలుగు బడుల నిర్వహణ మరియు అనుసంధానము
  • వార్షికోత్సవము, పద్య పతన పోటీ మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమములలో పాల్గొనుట వంటి  అంతర్జాతీయ తెలుగు బడి కార్యక్రమముల నిర్వహణ
  • మీ ఊళ్ళో లేదా మీ ఇంట్లో అంతర్జాతీయ తెలుగు బడి ప్రారంభమునకు మరియు నిర్వహణకు సహకరించడం
  •  “అంతర్జాతీయ బాల శిక్ష®” పాఠ్య ప్రణాళిక ప్రచురణ మరియు వితరణ
  • తెలుగు భాషా బోధనకు సహకరించు ఉపకరణముల అభివృద్ధి
  • తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు శిక్షణ మరియు సహకారం
  • తెలుగు భాషా, సంస్కృతుల బోధన మరియు అభ్యాసములను ప్రోత్సహించడం